News Telugu: Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో 90 వైద్య పోస్టుల భర్తీ

అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ : గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ Satyakumar Yadav వెల్లడించారు. Andhra Pradesh రాష్ట్ర శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. “ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ లవల్ల వైద్యుల కొరత ఏర్పడుతుండగా వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యమే లక్ష్యంగా వాక్ఇన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం. వదోన్నతులు కూడా చేబడుతున్నాం. … Continue reading News Telugu: Andhra Pradesh: గిరిజన ప్రాంతాల్లో 90 వైద్య పోస్టుల భర్తీ