Andhra Pradesh: బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారని ఆయన ఆరోపించారు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రకటించిన ‘సూపర్-6’ హామీలకు తగిన కేటాయింపులు లేవని విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని … Continue reading Andhra Pradesh: బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు