Andhra Pradesh Rain: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh Rain: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. Read Also: Climate Change: గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం అలాగే నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే … Continue reading Andhra Pradesh Rain: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు