Andhra Pradesh Politics: మండలికి ఓకే, అసెంబ్లీకి ‘నో’
విపక్ష హోదా ఇవ్వనందుకు వైసిపి నిరసన మండలిలో పోరాడుతాం: జగన్ విజయవాడ : శాసనసభలో వైసిపికి చట్టసభల నిబంధనలను అనుసరించి విపక్షహోదా ఇవ్వాల్సి ఉందని మాజీ సీఎం జగన్ (jagan) అన్నారు. ఇది రాజ్యాంగబద్దమైన అంశం కాబట్టి ఆ దిశలో ఆందోళన చేస్తున్నామన్నారు. అయితే ఈ విషయంపై ఎందుకు చట్టపరంగా వ్యవహరించాల్సిన వాళ్ళు, ఇతరులు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ప్రశ్నించే అవకాశం లేకుండా సభలో మనకు విపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీ … Continue reading Andhra Pradesh Politics: మండలికి ఓకే, అసెంబ్లీకి ‘నో’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed