Andhra pradesh: 69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

ప్రభుత్వం టెండర్ ఉత్తర్వులు జారీ రాజంపేట : రాష్ట్రంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందడుగు వేసింది. పూర్తి సెక్యూరిటీ ఫీచర్లతో, దొంగ పాస్ పుస్తకాలు రాకుండా ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని ఇప్పటికే సిఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 69.83 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసేందుకు ఆదివారం రెవెన్యూ శాఖ టెండర్ … Continue reading Andhra pradesh: 69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు