Andhra Pradesh: ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ నిర్వహించే ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. Read also: AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కొత్త … Continue reading Andhra Pradesh: ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు