Andhra Pradesh: కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ మద్దతు
మేడారం జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. జాతరలో కోవా బన్ను విక్రయించిన వలి అనే వ్యక్తితో ఓ యూట్యూబర్ అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనలో వలికి అనేకమంది మద్దతుగా నిలిచారు. సాధారణ జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి లోకేశ్ స్పందించారు. … Continue reading Andhra Pradesh: కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ మద్దతు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed