Andhra Pradesh: ఎక్కువ మంది పిల్లలను కంటే రూ. 25 వేల నగదు: సీఎం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నిర్వహణపై గురువారం ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో ఉంచుకుని, జనాభా సమతుల్యతను కాపాడేందుకు సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ (Population Management) అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. Read Also: artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట! సంచలన ప్రోత్సాహకాలు: నగదు, ఉచిత … Continue reading Andhra Pradesh: ఎక్కువ మంది పిల్లలను కంటే రూ. 25 వేల నగదు: సీఎం