Latest News: Andhra Pradesh: భారీగా రేషన్ కార్డులు రద్దు..
కేంద్ర ప్రభుత్వం(Government) ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ రేషన్ కార్డుల(Andhra Pradesh) ఏరివేత ప్రక్రియలో కీలక చర్యలు తీసుకుంది. 2025 అక్టోబర్ నాటికి 50,681 రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర వినియోగదారుల శాఖ వెల్లడించింది. అయితే ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో అనర్హులపై చర్యలు తీసుకొని, నకిలీ పత్రాలతో రేషన్ కార్డులు పొందినవారు, అధిక ఆదాయం ఉన్నప్పటికీ రేషన్ కార్డులు కొనసాగిస్తున్నవారు గుర్తించబడ్డారు. రేషన్ కార్డుల … Continue reading Latest News: Andhra Pradesh: భారీగా రేషన్ కార్డులు రద్దు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed