Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నుంచి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌ ఏఐ … Continue reading Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ