Andhra Pradesh: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు

విజయవాడ : సముద్ర తీరప్రాంత పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ(Andhra Pradesh) ప్రభుత్వం కీలక కార్యచరణ చేపట్టింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు అనుసరిం చాల్సిన విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పోర్టుల్లో అమలులో ఉన్న విధానాలను రాష్ట్ర అధికారులు పరిశీలించారు. అక్కడి అత్యు త్తమ విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలతో అందుకు అనుగు ణంగా ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకో … Continue reading Andhra Pradesh: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు