Andhra Pradesh: ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ విభాగాల వారీగా ఖాళీల సమాచార సేకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరించింది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల(Contract employees) పూర్తి వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఐర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయిస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది. మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఇందులో ఖాళీల వివరాలను … Continue reading Andhra Pradesh: ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ విభాగాల వారీగా ఖాళీల సమాచార సేకరణ పూర్తి