Andhra Pradesh: టార్గెట్ పెద్దిరెడ్డి? అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు

కడప : ఎట్టికేలకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని మూడుముక్కలు చేయడం వల్ల ఒరిగింది ఏమీ లేదు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న ఆరు నియోజకవర్గాల్లో రాజంపేట కడపలో, రైల్వేకోడూరు, తిరుపతిలో మిగిలిన వాటిని అన్నమయ్య జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అన్నమయ్య జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు కలిపి మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. జిల్లా పేరు మార్చకపోవడంతో మదనపల్లి వాసులు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లా కేంద్రం మార్చడంతో రాయచోటి వాసులు రగిలిపోతుండగా … Continue reading Andhra Pradesh: టార్గెట్ పెద్దిరెడ్డి? అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు