Andhra Pradesh: పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకాన్ని ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా మార్చాలనే లక్ష్యంతో టూరిజం డిపార్ట్‌మెంట్ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 8 కొత్త పర్యాటక ప్రాంతాల్లో హౌస్‌బోట్లు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదులు, రిజర్వాయర్లలో వీటిని నిర్వహించేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు ఆసక్తి కనబర్చారు. Read … Continue reading Andhra Pradesh: పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు