Andhra Pradesh: గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది.  Read Also: CM Chandrababu: మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం అప్రాధాన్య పోస్టులకు బదిలీ ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు … Continue reading Andhra Pradesh: గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు