AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త

నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సందర్బంగా, ఏపీ (AP) కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో, రేషన్ షాపుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలని (AP) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనుంది. రేషన్ షాపుల్లో గోధుమ పిండి, జొన్నలు తక్కువ ధరకు పంపిణీ చేయనున్నారు. జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి … Continue reading AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త