Andhra Pradesh: వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్ పథకం అమలుకు అవసరమైన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ఖర్చుతో, విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం నేపథ్యంలో ఈ పథకం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Read also: Nara Lokesh: విజ్ఞాన … Continue reading Andhra Pradesh: వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి