AP: ‘పోలవరం’ సందర్శించిన విదేశీ నిపుణులు.. ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని విదేశీ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఉదయం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సీకోలకు జలవనరుల శాఖ ఇఎన్సికె నరసింహమూర్తి, సిఇకె రామచంద్రరావు, ఎంఇఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు. వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఆరో విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట … Continue reading AP: ‘పోలవరం’ సందర్శించిన విదేశీ నిపుణులు.. ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన