Andhra Pradesh: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు!

సామాన్యుడి పౌష్టికాహారంలో కీలకమైన కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరాయి. పౌల్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా గుడ్డు ధరలు ఇంత ఎత్తుకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 వరకు ఉన్న ఒక్కో గుడ్డు ధర, ఇప్పుడు రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కూడా ఒక్కో గుడ్డు ధర రూ.7.30కు పైగా పలుకుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. Read also: Tracking Device … Continue reading Andhra Pradesh: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు!