AndhraPradesh: ఫిబ్రవరి లో డీఎస్సీ నోటిఫికేషన్?

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) లో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌కు సంబంధించి ఒక పేపర్‌గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. Read also: Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఉపాధ్యాయుల కొరత ఇప్పటికే … Continue reading AndhraPradesh: ఫిబ్రవరి లో డీఎస్సీ నోటిఫికేషన్?