AP: రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రంలోని రైతులకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలో మండలాల వారీగా స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయనుండగా, రైతులు తాము చెందిన మండలంలో నిర్ణీత తేదీన పాసు పుస్తకాలను పొందే అవకాశం కలుగనుంది. ఈ చర్యతో భూ యాజమాన్యంపై రైతులకు మరింత భద్రత కలగనుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. Read also: Palnadu … Continue reading AP: రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ