Andhra Pradesh: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Andhra Pradesh: అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఔట్లలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవకాశానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, దరఖాస్తుల ప్రక్రియపై అధికారులు మరింత దృష్టి సారించారు. Read Also: Budget 2026: భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన? ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేల ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఔట్లు ఉన్నట్లు అధికారులు … Continue reading Andhra Pradesh: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు