Andhra Pradesh: వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు
విజయవాడ : Andhra Pradesh: తిరుపతి జిల్లా చెర్లోపల్లి గ్రామానికి చెందిన కె. నిరోషా సోమవారం టిడిపి (TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ తమ గ్రామంలో సర్వే నెం. 120/5లో ఉన్న తమ భూమిని స్థానిక వైసిపి నేతలు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సర్వే నెం. 201/2 భూమిపై కోర్టులో కేసు నడుస్తుండగానే నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులు ఆన్లైన్లో తమ పేర్ల మీద నమోదు … Continue reading Andhra Pradesh: వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed