Andhra Pradesh: ఆకాశాన్నంటిన చికెన్ ధరలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే వినియోగదారులకు షాక్ ఇస్తూ చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నెలలుగా స్థిరంగా కొనసాగిన ధరలు, కేవలం రెండు వారాల వ్యవధిలోనే అమాంతం పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. Read also: CM Chandrababu: బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం అభినందనలు ధరలు ఇలా! గతంలో … Continue reading Andhra Pradesh: ఆకాశాన్నంటిన చికెన్ ధరలు