News Telugu: Andhra Pradesh: AP ఇంటర్ పరీక్షల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ఇంటర్ బోర్డు విద్యార్థుల కోసం కొత్త మార్పులను ప్రకటించింది. ఇకపై గణితం రెండు పేపర్ల బదులుగా ఒకే పేపర్‌ 100 మార్కులకు నిర్వహించనుంది. ఇందులో కనీసం 35 మార్కులు సాధిస్తే పాస్‌గా పరిగణిస్తారు. అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల పరీక్షలు ఇకపై 85 మార్కులకు మాత్రమే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్‌లో 29 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 30 మార్కులు వచ్చినా ఉత్తీర్ణత లభిస్తుంది. ఈ కొత్త పద్ధతి విద్యార్థులపై పరీక్షా … Continue reading News Telugu: Andhra Pradesh: AP ఇంటర్ పరీక్షల్లో మార్పులు