Andhra Pradesh: నేడు కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు (గురువారం) సచివాలయంలో జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది.. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, భూ కేటాయింపులు వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం 112 ఫ్లాట్ల మార్పులకు ఆమోదం ఇటీవల సీఆర్డీఏ … Continue reading Andhra Pradesh: నేడు కేబినెట్ సమావేశం