Andhra Pradesh: శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడిగా స్వయంభువుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుడు కన్నప్ప శ్రీకజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. పురాణాల ప్రకారం భోళాశంకరుడు తన పరమభక్తుడు తిన్నడు (భక్తకన్నప్ప)కు తొలి పూజల ప్రసాదం అందించిన ఆచారం నేటికీ కొనసాగుతోంది. సాయంత్రం భక్తకన్నప్ప కొండపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. కన్నప్ప విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ ఎస్‌.ఎం‌.కె. స్వామినాథన్ గురుకుల్ కలశస్థాపన … Continue reading Andhra Pradesh: శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం