Andhra Pradesh: ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద పిజి డాక్టర్లు సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఆయుర్వేద (Ayurveda) డాక్టర్లు 58 రకాల సర్జరీలను చేయొచ్చు. 2020లో సిసిఐఎం (భారతీయ కేంద్ర వైద్య మండలి) ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఎపి అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆయుర్వేద పిజి కోర్సుల్లోనే వారికి శిక్షణ ఇస్తారు. 39 సాధారణ శస్త్ర చికిత్సలు (శల్యతంత్ర), 19 ఇతర విభాగాల శస్త్ర చికిత్సలు (శలాక్యతంత్ర) నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక, అర్హత … Continue reading Andhra Pradesh: ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు