Andhra Pradesh: టీచర్ పై కత్తితో దాడి చేసిన ఆటోడ్రైవర్

ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై సదరు ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం ఈ దారుణానికి తెగబడ్డాడు. రక్తమోడుతున్న ఉపాధ్యాయురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. గూడూరు రూరల్‌ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనదారులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. Read Also: Swachh … Continue reading Andhra Pradesh: టీచర్ పై కత్తితో దాడి చేసిన ఆటోడ్రైవర్