Andhra Pradesh: ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : 15 రోజులు.. 18 బిల్లుల ఆమోదం!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల అనంతరం సభను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తం 15 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సుమారు 72 గంటల 14 నిమిషాల పాటు అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ దఫా సమావేశాల్లో ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సభ్యులు అడిగిన 122 ప్రశ్నలకు మంత్రులు నేరుగా సమాధానాలు ఇచ్చారు. … Continue reading Andhra Pradesh: ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : 15 రోజులు.. 18 బిల్లుల ఆమోదం!