Andhra Pradesh: పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు

(Andhra Pradesh) మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్‌పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ స్పందించారు. Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎంను కలిసిన బాలకృష్ణ, నాగబాబు … Continue reading Andhra Pradesh: పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు