Andhra Pradesh: అంబటి రాంబాబు మళ్ళీ జైలు కు

వైసీపీ నేత (Andhra Pradesh) అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఇబ్బందులు తప్పలేదు. తనపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి… ఈ కేసు మరో తలనొప్పిగా మారింది. ఈ కేసులో ఆయనను పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన సత్తెనపల్లి పోలీసులు ఇవాళ సత్తెనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితంమే ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు ముగిశాయి. కాసేపట్లో జడ్జి తీర్పును వెలువరించబోతున్నారు. … Continue reading Andhra Pradesh: అంబటి రాంబాబు మళ్ళీ జైలు కు