Andhra Pradesh: పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై జరుగుతున్న విమర్శలు, తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ముగింపు పలకేందుకు మరో కీలక చర్యకు సిద్ధమైంది. ప్రభుత్వం పెన్షనర్ల పేర్లను తొలగించిందని, అర్హులైన చాలా మందికి పెన్షన్లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా మరోసారి సర్వే నిర్వహించనుంది. Read Also: YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్ ఈ సర్వేలో ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు నేరుగా ఫోన్ కాల్స్ … Continue reading Andhra Pradesh: పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!