Andhra Pradesh: శ్రీకాళహస్తికి కూడా కల్తీ నెయ్యి సరఫరా
సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీ నుంచి సరఫరా శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయం, కాణిపాకం, ద్వారకా తిరుమల ఆలయాలకు సంబధించి 2022-2024లో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని ‘సిట్’ నివేదిక సమర్పించింది. తిరుమల నెయ్యి వ్యవహారం వివాదాస్పదంగా సాగుతుండగా సిట్ సమర్పించిన నివేదికలో తిరుమలకే (Tirumala) కాదు శ్రీకాళహస్తి ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి కూడా కల్తీ అని తేల్చారు. ఈ నెయ్యి సరఫరా చేసింది. సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సిలని తేల్చారు. అయితే కాంట్రాక్టర్లు ముందే … Continue reading Andhra Pradesh: శ్రీకాళహస్తికి కూడా కల్తీ నెయ్యి సరఫరా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed