News Telugu: Andhra Pradesh: కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి రాలేదు..

ఔషధాల నాణ్యతపై నిరంతర నిఘా కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి రాలేదు.. ఔషధాల నాణ్యతపై నిరంతర నిఘా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ Satyakumar Yadav విజయవాడ : Andhra Pradesh మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 12 మంది చిన్నారుల మరణాలకు దారితీసిన కల్తీ దగ్గు మందు సదరు కంపెనీ నుంచి రాష్ట్రానికి సరఫరా కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఔషధ దుకాణాలకు, ప్రభుత్వాసుత్రులకు సదరు కంపెనీ దగ్గు మందు పంపిణీ జరగలేదని … Continue reading News Telugu: Andhra Pradesh: కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి రాలేదు..