Andhra Pradesh electric buses : ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన

Andhra Pradesh electric buses : ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కీలక మార్పులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి 750 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆయన ప్రకటించారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో **ద్వారకా తిరుమలరావు**తో కలిసి స్త్రీశక్తి పథకంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు … Continue reading Andhra Pradesh electric buses : ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన