Telugu News: Ananthapuram: వార్డెన్ పై కోపంతో విద్యార్థినుల ఆత్మహత్యా

అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నలుగురు విద్యార్థినుల్లో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. Read Also:  Ananthapuram: ACB పేరుతో బెదిరింపులు.. నకిలీ ఇన్ఫార్మర్ అరెస్ట్ వార్డెన్ ఫిర్యాదుతో బాలికల భయాందోళన ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ, వార్డెన్ వసంత విద్యార్థినుల గురించి వారి … Continue reading Telugu News: Ananthapuram: వార్డెన్ పై కోపంతో విద్యార్థినుల ఆత్మహత్యా