Anantapur Crime: కుటుంబ వివాదం… కట్టెతో దాడి, ఒకరికి గాయాలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆచార్య కాలనీలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గొడవలో మహేశ్ అనే వ్యక్తి తన చిన్నాన్న నాగేంద్రపై కట్టెతో దాడి చేసినట్లు సమాచారం. దాడి సమయంలో నాగేంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. Read also: West bank: 16 ఏళ్ల బాలుడుని కాల్చి … Continue reading Anantapur Crime: కుటుంబ వివాదం… కట్టెతో దాడి, ఒకరికి గాయాలు