Ananta Venkata Reddy : ఘనంగా అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి | భారీగా వైసీపీ నేతలు

Ananta Venkata Reddy : అనంతపురం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన దివంగత అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఆయన 26వ వర్ధంతి పురస్కరించుకుని ముందుగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకట్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో (Ananta Venkata Reddy) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న … Continue reading Ananta Venkata Reddy : ఘనంగా అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి | భారీగా వైసీపీ నేతలు