Anand Mahindra: గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హోలీ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో ఆలోచనాత్మక సందేశాన్ని పంచుకున్నారు. భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాలను రంగుల రూపంలో చూపిస్తూ, అవన్నీ కలిసిపోయి ఒక అందమైన హోలీ కానుకలా కనిపించేలా రూపొందించిన AI చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. Read Also: Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి అనేక రంగులు.. ఒకే కాన్వాస్ మహీంద్రా కేవలం శుభాకాంక్షలతో ఆగిపోకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని … Continue reading Anand Mahindra: గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు