Breaking News: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలుడు రేబిస్ సోకి మృతి చెందాడు. వీధి కుక్క కరవడంతో సకాలంలో వ్యాక్సిన్ తీసుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వ్యాధి తీవ్రమై ఆసుపత్రిలో చేర్చినా, ఆరోగ్యం విషమించి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు తనతో పాటు ఆడుకునే కుక్కతోనే ఈ విషాదం జరగడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు … Continue reading Breaking News: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి