Anakapalli: గుడిసెకు నిప్పంటుకొని వృద్ధుడు సజీవదహనం

అనకాపల్లి(Anakapalli) జిల్లా రావికమతం మండలం కవగుంట గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలోని ఓ గుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో నివసిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. Read also: Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం మంటలు వేగంగా వ్యాపించడంతో తప్పించుకోలేకపోయిన వృద్ధుడు స్థానికుల సమాచారం ప్రకారం, రొబ్బ చిన్న కల్యాణం దొర అనే వృద్ధుడు గుడిసెలో ఒంటరిగా ఉన్న … Continue reading Anakapalli: గుడిసెకు నిప్పంటుకొని వృద్ధుడు సజీవదహనం