Anakapalli crime: ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య
అనకాపల్లి(Anakapalli crime) జిల్లా కోటవురట్ల మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో ఈ అఘాయిత్యానికి దారితీసిన కారణాలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి ఆ లేఖలో తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు లేకుండా జీవితం ఊహించుకోలేనని పేర్కొంది. అయితే తాను మరో యువకుడిని ప్రేమిస్తున్నాననే అపోహతో మొదట … Continue reading Anakapalli crime: ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed