Ambati Rambabu Arrest : అంబటి రాంబాబు అరెస్టు?

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గుంటూరులోని నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని అంబటి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయడంతో పాటు, ఆయన ఇంటి పరిసరాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపిస్తున్నట్లు సమాచారం. … Continue reading Ambati Rambabu Arrest : అంబటి రాంబాబు అరెస్టు?