Amaravati: హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం: సిఎం చంద్రబాబు

గిన్నిస్ రికార్డు కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన సిఎం, కేంద్ర మంత్రి విజయవాడ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించడంపై సత్యసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం … Continue reading Amaravati: హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం: సిఎం చంద్రబాబు