Latest News: Amaravati: అమరావతి ఆవిర్భావం: చరిత్ర, కారణాలు, పరిణామాలు

అమరావతి(Amaravati) ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్‌, రైల్వే లైన్‌, స్పోర్ట్స్ సిటీ, ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ కోసం అదనంగా 16,000 ఎకరాల భూమిని సమీకరిస్తున్నట్లు మంత్రి నారాయణ(Ponguru Narayana) వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని కనెక్టివిటీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్‌వృద్ధికి పునాది వేసే దిశగా ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం చేశారు. మంత్రి నారాయణ వివరించిన ప్రకారం, అమరావతిని సమగ్ర రాజధానిగా తీర్చిదిద్దాలంటే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు … Continue reading Latest News: Amaravati: అమరావతి ఆవిర్భావం: చరిత్ర, కారణాలు, పరిణామాలు