Amaravati: ‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

AP: అమరావతిలో ‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమాల కోసం రూ.5 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి(Amaravati) ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఈ ఉత్సవాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. Read also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక ఈ ‘ఆవకాయ్’ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ‘టీమ్‌వర్క్ ఆర్ట్స్’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన … Continue reading Amaravati: ‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు