Latest news: Amaravati: చంద్రబాబుపై సెటైర్లు వేసిన రాంబాబు

అమరావతి రాజధాని(Amaravati) విస్తరణ పేరుతో ప్రభుత్వం మరోసారి భూసేకరణ చేపట్టే ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కథనం ఎప్పటికీ ముగియని కథలా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన వెంటనే అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పడిపోయాయని అంబటి పేర్కొన్నారు. Read also: టాప్ కమాండర్ హతంతో .. ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా వార్నింగ్ రాజధాని పేరుతో ప్రజలను … Continue reading Latest news: Amaravati: చంద్రబాబుపై సెటైర్లు వేసిన రాంబాబు