Telugu news: Amaravati: అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం

అమరావతి(Amaravati) క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (Amaravati Quantum Computing Center) ప్రధాన భవనాన్ని రెండు అంతస్థుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాల ఏర్పాటుకు వీలుగా నమూనాను రూపొందించింది. మొదటి అంతస్థు 21,517.06 చ. అడుగులు. రెండో అంతస్థు 21,441.71చ. అడుగులు, 42,958.77చ. అడుగులు. రూపుదిద్దుకోనుంది. … క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చి దిద్దాలని భావించిన ప్రభుత్వం… నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. … Continue reading Telugu news: Amaravati: అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం