ORR : 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చేయగల అమరావతి ఐకానిక్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టు ఇప్పుడు కార్యాచరణ దశకు చేరుకుంది. కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో పనులు వేగవంతం అయ్యాయి. సుమారు 189 కిలోమీటర్ల పొడవునా, 6 లేన్ల భారీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారి కేవలం రాజధానికే కాకుండా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, … Continue reading ORR : 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR